హైదరాబాద్: 28°C
వార్తలు

జీజీహెచ్‌కు కొత్త ఆర్ఎంఓ.. డా. అప్పయ్య బాధ్యతల స్వీకారం

Advertisement

MLG: ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంవో (సివిల్ సర్జన్)గా డా. అప్పయ్య నిన్న బాధ్యతలు చేపట్టారు. హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. గతంలో ములుగులో కీలక బాధ్యతలు నిర్వహించిన డా. అప్పయ్య తిరిగి జిల్లాకు రావడంతో వైద్యశాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Advertisement