మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. ఇది దేశానికే దిగ్భ్రాంతికరమైన వార్తని, నామినేషన్‌ను తిరస్కరించే అధికారం ఎన్నికల అధికారికి లేదని అన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని, ప్రజాస్వామ్యానికే అవమానకరమని మండిపడ్డారు.
వార్తలు
‘రాజకీయ కక్షసాధింపు.. ప్రజాస్వామ్యానికే అవమానం’


