PLD: వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నరసరావుపేటలో డీఈవో రామారావు హెచ్ఎంలకు సూచించారు. బుధవారం డీఈవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థులకు అనుకూలంగా మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో నిర్వహించనున్న "యోగాంధ్ర" కార్యక్రమాన్ని చేయాలని సూచించారు.
వార్తలు
'పునః ప్రారంభానికి పాఠశాలలను సిద్ధం చేయండి'


