GNTR: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పిస్తూ బుధవారం ఫిరంగిపురంలోని సెయింట్ ఫాల్స్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని సూచించారు.
వార్తలు
SIRపై టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్యే అవగాహన


