2014 తర్వాత దేశంలోని మధ్యతరగతి ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు భారీ పన్నులతో ఇబ్బంది పడిన మిడిల్ క్లాస్ వర్గాల సొంతింటి కలను తాము నిజం చేశామని చెప్పారు. తమకు కేవలం రాజకీయ కూటమి ముఖ్యం కాదని, అన్నింటికంటే దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
వార్తలు
‘కూటమి కంటే దేశమే మాకు ముఖ్యం’


