హైదరాబాద్: 28°C
వార్తలు

‘సంక్షోభంలోనూ సగర్వంగా భారత్’

దేశంలో స్థిరమైన ప్రభుత్వం వల్లే సంక్షోభాలను తట్టుకోగలిగామని ప్రధాని మోదీ అన్నారు. కరోనా వేళ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు పతనం అయినా.. భారత్ మాత్రం 7.8 శాతం గ్రోత్ రేటుతో సగర్వంగా నిలిచిందన్నారు. మారుతున్న నవతరం యువత ఆశలు, ఆకాంక్షలను గుర్తించామని.. వారి కలలను సాకారం చేసే దిశగా కేంద్ర సర్కార్ వేగంగా అడుగులు వేస్తోందని మోదీ స్పష్టం చేశారు.