హైదరాబాద్: 28°C
వార్తలు

దేశంలో మార్పులపై మోదీ పవర్‌ఫుల్ కామెంట్స్

ఒకప్పుడు ఆర్టికల్ 370, ఉగ్రవాదం పేరు చెబితేనే భయపడే పరిస్థితి ఉండేదని, కానీ తాము సరిహద్దులు దాటి వెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టామని ప్రధాని మోదీ అన్నారు. నక్సలిజాన్ని పూర్తిగా అణిచివేశామన్నారు. దేశంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోందని చెప్తూ.. 'వికసిత్ భారత్-2047' సాధనే లక్ష్యంగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని మోదీ స్పష్టం చేశారు.