PLD: శావల్యాపురం (మం) పిచుకలపాలెంలో బుధవారం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను తిరిగి అప్పగించాలని కోరుతూ.. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కే. నాయుడు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. 1999లో కేటాయించిన స్థలాలను కొందరు అక్రమంగా ఆక్రమించారని, సర్వే చేసి అసలు లబ్ధిదారులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
వార్తలు
పిచుకలపాలెంలో పేదల ఇళ్ల స్థలాల ఆక్రమణపై వినతి


