హైదరాబాద్: 28°C
వార్తలు

జడ్పీ సీఈఓ సంగెం గ్రామ పర్యటన

BHVN: జిల్లా జడ్పీ సీఈఓ శోభారాణి వలిగొండ మండలం సంగెం గ్రామాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఎస్‌ఎల్‌డబ్ల్యూఎం కేంద్రం, ఐకేపీ ధాన్యం సేకరణ, గ్రామ నర్సరీని పరిశీలించారు. నిర్మాణాలు వేగవంతం చేయాలని, పారిశుద్ధ్యం, సేంద్రియ ఎరువులు, హరితహారం పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.