హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌పై పీఎం మోదీ ఘాటు విమర్శలు

గ్రోత్ రేట్ పతనం, వేల కోట్ల కుంభకోణాలతో గత కాంగ్రెస్ ప్రభుత్వం దేశ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఢిల్లీ ఎన్డీయే భేటీలో మాట్లాడిన ఆయన.. 2014కు ముందున్న వినాశకర పరిస్థితుల నుంచి దేశ రూపురేఖలను మార్చేశామన్నారు. తమ హయాంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేశామని చెప్తూ, తనకు మద్దతిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.