దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా సేవలు అందించే అవకాశం రావడం తన అదృష్టమని ప్రధాని మోదీ అన్నారు. ఎన్డీయే కూటమి నేతలు ఏర్పాటు చేసిన సత్కార సభలో ఆయన మాట్లాడుతూ.. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని, ఈ దేశ ప్రజలే తనకు దేవుళ్లని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ మైలురాయి తన జీవితంలోనే ఒక అద్భుత క్షణమని చెబుతూ, మద్దతుగా నిలిచిన కూటమి నేతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
వార్తలు
నా జీవితంలో ఇది అద్భుత క్షణం: మోదీ


