హైదరాబాద్: 28°C
వార్తలు

నాగారప్పమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

BPT: వేటపాలెం గుడి నాగారప్పమ్మ అమ్మవారిని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య బుధవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చల్లారెడ్డిపాలెం TDP గ్రామ అధ్యక్షులు కీర్తి పూర్ణ కుమారుడు అన్న ప్రసన్న కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని  ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఉన్నారు.