హైదరాబాద్: 28°C
వార్తలు

'స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది కూటమి ప్రభుత్వమే'

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది కూటమి ప్రభుత్వమేనని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పందించి సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు. మృతుల కుటుంబాలకు భరోసాతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.