హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈ కుటుంబాలకూ 150 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వాలి'

కర్నూలులో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో రజక చైర్‌పర్సన్ సావిత్రి పాల్గొని రజక వృత్తిదారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇంటి వద్ద వృత్తి చేసే రజక కుటుంబాలకు కూడా 150 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం వర్తింపజేయాలని ఇవాళ ఆమె డిమాండ్ చేశారు. అలాగే MJP పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు వేడినీళ్ల సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు.