హైదరాబాద్: 28°C
వార్తలు

బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకోనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీల వరుస వలసల నేపథ్యంలో టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు మమతా బెనర్జీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా నిన్న సోనియా గాంధీతో మమత చర్చలు జరపగా.. తాజాగా ఇవాళ రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ భేటీ అయ్యారు. ఈ హైడ్రామా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.