విమాన ప్రమాద బాధిత కుటుంబాలపై పరిహారం కోసం తాము ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని ఎయిరిండియా స్పష్టం చేసింది. తుది దర్యాప్తు నివేదిక వచ్చే వరకు వేచి చూసే పూర్తి స్వేచ్ఛ బాధితులకు ఉందని పేర్కొంది. ఈ ఘటనలో మరణించిన విజయ్ రూపానీ కుమార్తె సంస్థకు లేఖ రాశారంటూ వచ్చిన వార్తలపై సంస్థ స్పందించింది. నిర్ణీత కాలపరిమితిలోగా పరిహారం తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయట్లేదని భరోసా ఇచ్చింది.
వార్తలు
ఎయిరిండియా కీలక ప్రకటన


