హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం అయ్యాక రెండోసారి ఢిల్లీకి విజయ్

సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత తమిళనాడు సీఎం సి.జోసెఫ్ విజయ్ రెండోసారి హస్తిన పర్యటనకు వెళ్లారు. రేపు ఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో విజయ్ భేటీ కానుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.