BPT: జాతీయ, రాష్ట్ర రహదారుల భద్రత కోసం జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఏర్పాటు చేసిన ఈ కమిటీకి కలెక్టర్ ఛైర్మన్‌గా, జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వరావు కో-ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని చెప్పారు.
వార్తలు
హైవే భద్రతకు టాస్క్‌ఫోర్స్


