PLD: రొంపిచర్ల మండలంలోని వీ.రెడ్డిపాలెంలోని పీ.ఎం. మోడల్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి 6,7,8,9వ తరగతులు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్10 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ బీ. రవి నాయక్ తెలిపారు. మరిన్ని వివరాలకు పాఠశాలను సంప్రదించాలని కోరారు.
వార్తలు
ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల


