భారత రాజకీయ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ, దేశంలోనే అత్యధిక కాలం(4,399 రోజులు) ప్రధానిగా పనిచేసిన నేతగా మోదీ నిలిచారు. ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ కూటమి నేతలు ప్రధాని మోదీని కలిసి ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ సుదీర్ఘ ప్రజాసేవ, అద్భుత నాయకత్వాన్ని వారు కొనియాడారు.
వార్తలు
మోదీకి ఎన్డీఏ నేతల ఘన సత్కారం


