హైదరాబాద్: 28°C
వార్తలు

మత్స్యకారుల సమస్యలపై సైకిల్ యాత్ర

AKP: మత్స్యకారుల సమస్యలపై శ్రీకాకుళం జిల్లా కవిటీ మండల నుంచి మత్స్యకార యువకుడు గుడాల ప్రసాద్ సైకిల్ యాత్ర చేపట్టి బుధవారం పరవాడ మండలం ముత్యాలముపాలెం చేరుకున్నారు. మత్స్యకార సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ ముత్యాలు స్వాగతం పలికి సత్కరించారు. తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానన్నారు.