NZB: జిల్లాలో 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా బుధవారం మానాల గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్‌తో కలిసి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి హాజరయ్యారు. గ్రామాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై వారు ప్రజలకు అవగాహన కల్పించారు.
వార్తలు
మానాల గ్రామసభకు మోహన్రెడ్డి హాజరు


