NDL: డోన్ మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సుంకన్న ఇవాళ అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ సుంకన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను కోట్ల సుజాతమ్మ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.
వార్తలు
టీడీపీ నాయకుడు సుంకన్న అకస్మాత్తుగా మృతి


