హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలి: అ. కలెక్టర్

WGL: దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామసభకు అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.