WNP: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల ఎంపిక కోసం లక్కీ డిప్ పద్ధతిన నిర్వహించనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాంజీ రావు తెలిపారు. జూన్ 12వ తేదీన రెవెన్యూ మీటింగ్ హాల్లో ఉదయం 11 గంటలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు హాజరు కావాలన్నారు.
వార్తలు
బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక


