ప్రకాశం: హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య మీడియాకు తెలిపారు. బుధవారం కొమరోలు మండలం సర్వేరెడ్డిపల్లి గ్రామంలో కట్టుకున్న భార్య జ్యోతిని భర్త దావీదు అనుమానంతో గొడ్డలితో నరికి క్రూరంగా హత్య చేశాడు. తర్వాత నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. అనుమానంతోనే హత్య చేసినట్లుగా ఇప్పటివరకు పోలీసులు విచారణలో గుర్తించాము అని అన్నారు.
వార్తలు
VIDEO: హత్య ఘటనపై దర్యాప్తు ముమ్మరం


