VZM: గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లి, గంట్యాడ మండలాల్లో బుధవారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. పురిటిపెంట మామిడి బంధ కాలనీలో నాలుగు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పరిసర ప్రాంతాల్లోని ఇళ్లపై విద్యుత్తు వైర్లు పడడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
వార్తలు
గాలివాన బీభత్సం.. కూలిన విద్యుత్ స్తంభాలు


