KMR: ఇటీవల మోకాళ్ల శస్త్రచికిత్స చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరామర్శించారు. KMRలోని ఆయన నివాసానికి వెళ్లిన షబ్బీర్ అలీ ఇంద్రకరణ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
వార్తలు
ఇంద్రకరణ్ రెడ్డిని పరామర్శించిన షబ్బీర్ అలీ


