కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమికి మరింత బూస్ట్ ఇచ్చేలా మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీతో తనకున్న బంధం కేవలం ఒక రాజ్యసభ సీటుకు పరిమితం కాదని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా ఇద్దరి మధ్య ఏర్పడిన బలమైన వ్యక్తిగత అనుబంధం ఆధారంగానే ఈ బంధం నిర్మితమైందన్నారు. తాను రాజ్యసభ సభ్యుడిగా కొనసాగకపోయినా మోదీతో తన స్నేహం ఎప్పటికీ మారదని తేల్చి చెప్పారు.
వార్తలు
కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమికి బూస్ట్


