హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఏటా 7500 మంది మృతి: అడిషనల్ డీజీ

MDK: రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాలలో 7500 మంది మృతి చెందుతున్నట్లు అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. మాసాయిపేట గ్రామసభలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత, పరిసరాల పరిశుభ్రత , అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో 250 మంది మృతి చెందినట్లు వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.