భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించి చారిత్రిక రికార్డు సృష్టించిన మోదీకి అమెరికా రాయబారి సెర్గియో గోర్ అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ సాధించిన ఈ అరుదైన మైలురాయి.. ఆయన దశాబ్దాల ప్రజాసేవ, అద్భుతమైన నాయకత్వ పటిమకు శక్తివంతమైన నిదర్శనమని కొనియాడారు. ప్రపంచ వేదికపై భారత్ సాధిస్తున్న ప్రగతిని అభినందిస్తూ ఆయన అమెరికా తరఫున ఈ సందేశాన్ని పంచుకున్నారు.
వార్తలు
మోదీ ఘనతపై అమెరికా అంబాసిడర్ ప్రశంసలు


