TG: HYD ధన్వంతరి ఫౌండేషన్ కేసులో నిందితుల ఆస్తులు జప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో TG, APలోని 450 ఎకరాలు జప్తు చేశామన్నారు. వృద్ధులే లక్ష్యంగా అధిక లాభాలు ఆశచూపి డిపాజిట్లు వసూలు చేశారని చెప్పారు. 2 వేల మందికి పైగా బాధితుల నుంచి రూ.516 కోట్లు వసూలు చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. DFI, దాని అనుబంధ సంస్థలు కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించారు.
వార్తలు
రూ.516 కోట్ల భారీ స్కామ్.. ఆస్తులు జప్తు
Advertisement
Advertisement
Advertisement


