హైదరాబాద్: 28°C
వార్తలు

పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేయాలి: MLA

MHBD: పార్టీ బలోపేతానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పని చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అన్నారు. మరిపెడలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.