హైదరాబాద్: 28°C
వార్తలు

SIR కార్యక్రమంపై బూత్ ఇంఛార్జ్‌లకు అవగాహన

NDL: డోన్ పట్టణంలో ఈరోజు TDP పార్టీ ఆఫీసులో SIR కార్యక్రమంపై బూత్ ఇంఛార్జిలు, క్లస్టర్ యూనిట్ ఇంఛార్జ్‌లకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడికి అత్యంత విలువైన హక్కు అని, ప్రజల రాష్ట్ర భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసే శక్తి ఓటుకు ఉందన్నారు.