హైదరాబాద్: 28°C
వార్తలు

దళిత క్రైస్తవుల రాజకీయ చైతన్య సభ ఘన విజయం

KRNL: గోనెగండ్లలో బీఎస్పీ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల రాజకీయ చైతన్య సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు ఆర్.జే. మల్లికల్, మంచాల లక్ష్మీనారాయణ దళిత క్రైస్తవులు తమ హక్కుల కోసం రాజకీయంగా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. భారీ ర్యాలీ, జై భీమ్ నినాదాల మధ్య కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.