MDK: మహిళా శక్తి పథకంతో మహిళలను ఆర్టీసీ బస్సుల యజమానులుగా మార్చి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 553 బస్సుల ద్వారా మహిళా సమాఖ్యలు నెలకు రూ. 3.84 కోట్ల ఆదాయం పొందుతున్నాయన్నారు. ఉమ్మడి మెదక్‌కు 61 బస్సులు కేటాయించామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు రూ. 10,950 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు.
వార్తలు
మహిళలను బస్సుల యజమానులుగా మార్చాం: మంత్రి
Advertisement
Advertisement
Advertisement


