దర్శకుడు భారతీరాజా మరణంతో నటుడు రాఘవ లారెన్స్ తన కీలక ప్రకటనను వాయిదా వేశాడు. గురువారం ఉదయం 9:30కు రావాల్సిన ఈ ప్రకటనను భారతీరాజాపై గౌరవార్థం వాయిదా వేస్తున్నట్లు, ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని లారెన్స్ పేర్కొన్నాడు. కాగా, ఈ విశేషాన్ని శుక్రవారం ఉదయం 10 గంటలకు వెల్లడించనున్నట్లు తెలిపాడు. లారెన్స్ చేయబోయే ఈ ప్రకటన రాజకీయ రంగ ప్రవేశం గురించేనా అనే చర్చ నడుస్తోంది.
వార్తలు
రాఘవ లారెన్స్ కీలక ప్రకటన వాయిదా
Advertisement
Advertisement
Advertisement


