PLD: చిలకలూరిపేటలో ఈ నెల 16న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అర్బన్ సీఐ రమేష్ తెలిపారు. ప్రత్తిపాటి ఫౌండేషన్, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఈ మేళా జరుగనుంది. 50 కంపెనీలు పాల్గొని 2 వేల ఉద్యోగాలు కల్పిస్తాయని నిర్వాహకులు తెలిపారు. టెన్త్ నుంచి పీజీ చదివి, 18-35 ఏళ్ల వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు.
వార్తలు
VIDEO: చిలకలూరిపేటలో 16న మెగా జాబ్ మేళా


