హైదరాబాద్: 28°C
వార్తలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన నాయకులు

Advertisement

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాలను ఇవాళ కూటమి నాయకులు పరామర్శించారు. ఈ మేరకు వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, ప్రభుత్వం తరఫున వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస రావు, గంటా శ్రీనివాస రావు, వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు.

Advertisement

Advertisement