హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 18న దుగ్గిరాల బంద్‌కు అఖిలపక్షం పిలుపు

Advertisement

GNTR: శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న దుగ్గిరాల బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. బుధవారం దుగ్గిరాల మార్కెట్ యార్డ్ ఆవరణలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అగ్ని ప్రమాదం జరిగి రెండున్నరేళ్ళు అవుతున్నప్పటికీ రైతులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నాయకులు విమర్శించారు.

Advertisement

Advertisement