విజయనగరం, సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థి భోజన వసతి సత్రాన్ని ఇవాళ సింహాచలం దేవస్థానం ఈవో జే.వెంకటరావుతో కలిసి ఎమ్మెల్యే అదితి గజపతి రాజు సందర్శించారు. సింహాచలం చౌల్ట్రీలో ప్రస్తుతం సుమారు 400 నుంచి 500 మంది విద్యార్థులు భోజనం సదుపాయం పొందుతున్నారని తెలిపారు. ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు మెరుగైన సేవలను అందిస్తామన్నారు.
వార్తలు
విద్యార్థి భోజన వసతి సత్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే


