పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి తన మంత్రివర్గంలో శాఖలను కేటాయించారు. అత్యంత కీలకమైన హోంశాఖను సువేందు తన వద్దే ఉంచుకున్నారు. ఇక స్వపన్ దాస్ గుప్తాకు ఆర్ధిక శాఖ, తపస్ రాయ్‌కు పరిశ్రమలు, వాణిజ్య శాఖలను అప్పగించారు. ఇటీవలే జరిగిన కేబినెట్ విస్తరణ తర్వాత ఈ కీలక పోర్ట్‌ఫోలియోల పంపకం జరిగింది. బెంగాల్ సర్కార్ పరిపాలనలో ఈ నియామకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వార్తలు
హోంశాఖను తన వద్దే ఉంచుకున్న సువేందు
Advertisement
Advertisement
Advertisement


