KMM: ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహకారంతో మధిర మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ సామినేని సుజాత పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీలోని ఇల్లందులపాడులో రూ.40 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు.
వార్తలు
సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్‌పర్సన్


