హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ విషెస్

Advertisement

అత్యధిక రోజులు సేవలందించిన భారత ప్రధానిగా సరికొత్త మైలురాయిని అధిగమించిన మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ‘X’ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల రోమ్‌లో జరిగిన ఇరునేతల భేటీని గుర్తుచేసుకున్నారు. ఇరుదేశాల ప్రజల కోసం సరికొత్త అవకాశాలను సృష్టిస్తూ సంయుక్తంగా ముందుకు సాగుతామని పేర్కొంటూ, మోదీతో కలిసి ఉన్న ఓ ఫొటోను ఆమె షేర్ చేశారు.

Advertisement

Advertisement