వరుసగా అత్యధిక కాలం(4,399 రోజులు) పనిచేసిన, ఎన్నికైన భారత ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు(4,398 రోజులు)ను ఆయన అధిగమించారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులందరూ లేచి నిలబడి(స్టాండింగ్ ఓవేషన్) ప్రధానికి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
ప్రధాని మోదీకి స్టాండింగ్ ఓవేషన్
Advertisement
Advertisement
Advertisement


