WNP: నేటి సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుకు పెను ముప్పుగా మారిందని జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా అన్నారు. బుధవారం ప్రభుత్వ వైద్య కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో గంజాయి కేసులో ఉన్న వ్యక్తులతో డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే తీవ్ర పరిమాణాలపై అవగాహన కల్పించారు.
వార్తలు
VIDEO: మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన
Advertisement
Advertisement
Advertisement


