హైదరాబాద్: 28°C
వార్తలు

రేకుల ఇంటికి రూ. 1.27 కోట్ల విద్యుత్ బిల్లు


SRPT: పాలకీడు మండలం కొత్త తండాలో ఒక రేకుల ఇంటికి రూ. 1.27 కోట్ల విద్యుత్ బిల్లు రావడం కలకలం రేపింది. ఇంటి యజమాని రమావత్ రాణి, తమ ఇంట్లో కేవలం రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు మాత్రమే ఉన్నాయని, ఇంత భారీ బిల్లు ఎలా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు బిల్లులో తప్పు జరిగిందని గుర్తించి, సరిదిద్ది రూ. 110 బిల్లును తిరిగి ఇచ్చారని ఆమె తెలిపారు.