ప్రధాని మోదీని అభినందిస్తూ కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం చేసింది. అధిక కాలం పని చేసిన ప్రధానిగా నిలిచినందుకు ఆయనను అభినందిస్తూ ఈ తీర్మానం చేసింది. అనంతరం చప్పట్లతో మోదీకి మంత్రివర్గ సభ్యులు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
మోదీని అభినందిస్తూ కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం


