యూపీ ఘజియాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాహిదాబాద్ ప్రాంతంలోని లోకర్ ఫర్నిచర్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో కలప, కుర్చీలు, సోఫాల తయారీకి వాడే వస్తువులే ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో లక్షల విలువ చేసే ఫర్నిచర్ అంతా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
వార్తలు
ఘోర అగ్నిప్రమాదం.. బాడిదైన ఫర్నీచర్


