హైదరాబాద్: 28°C
వార్తలు

బీసీ మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

సూర్యాపేటలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఆర్సీవో స్వప్న తెలిపారు. ఇంటర్ పాసైన విద్యార్థినులు సర్టిఫికేట్లతో చేరవచ్చునన్నారు. చేరిన వారికి ఉచిత వసతి, భోజనం, పుస్తకాలు కల్పిస్తామన్నారు. 9704514836 నెంబర్‌ను సంప్రదించాలని అన్నారు.